
Crime News
Central African Republic: బంగారం కోసం గనిలోకి దిగారు.. ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి, 30 మంది మృతి
Central African Republic: బంగారం కోసం గనిలోకి దిగిన వందలాది మంది కార్మికులకు ఒక్కసారిగా ఊహించని ప్రమాదం ఎదురైంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన గని ప్రమాదంలో కనీసం 30 మంది మైనర్లు ప్రాణాలు కోల్పోయారు.…
గురువారం, 20 ఆగస్టు 2026