
National
IRCTC: 7 జ్యోతిర్లింగాల దర్శనం.. IRCTC అదిరిపోయే టూర్ ప్యాకేజ్.. రూ.17,600కే 11 రోజుల యాత్ర!
IRCTC: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించాలనుకునే భక్తులకు Indian Railway Catering and Tourism Corporation గుడ్‌న్యూస్ చెప్పింది. భక్తుల కోసం ప్రత్యేకంగా “7 జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర” పేరుతో కొత్త టూర్ ప్యాకేజ్‌ను ప్రకటించింది. ఈ…
బుధవారం, 20 మే 2026