Ali: ‘ఏఎన్నార్ నాకు గురువు లాంటి వారు’.. అక్కినేని కుటుంబంతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన అలీ
Ali: తెలుగు సినీ పరిశ్రమలో బాలనటుడిగా అడుగుపెట్టి, కమెడియన్‌గా తనదైన ముద్ర వేసిన నటుడు అలీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి, టెలివిజన్ షోలు,…





