
Andhra Pradesh
YSRCP 6th List: ఆరో జాబితా రిలీజ్.. ఇప్పటి వరకు 78 మంది ఇన్‌చార్జుల ప్రకటన
YSRCP 6th List: వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల గెలుపే లక్ష్యంగా వైయస్సార్‌సీపీ దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ప్రకటనలో ముందడుగు వేస్తోంది. ఇప్పటి వరకు ఐదు లిస్టులు ప్రకటించిన అధిష్టానం.. తాజాగా ఆరో లిస్టు ప్రకటించింది.…
శనివారం, 3 ఫిబ్రవరి 2024
