
Food
Monsoon Diet: వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఇవి తప్పనిసరిగా తినండి.. ఈ ఆహారాలు మాత్రం దూరంగా పెట్టండి!
Monsoon Diet: వర్షాకాలం ప్రారంభమైతే ఎండల నుంచి ఉపశమనం లభించినా, ఆరోగ్య సమస్యలు మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఉష్ణోగ్రత, తేమలో వచ్చే మార్పులు శరీర రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా జలుబు, జ్వరం,…
బుధవారం, 1 జూలై 2026
