
Milk: పచ్చి పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదా? అందరూ తాగొచ్చా?
Milk: నిత్యజీవితంలో పాలు భాగమైపోయాయి. డైలీ పాలతో కాఫీ, టీలతో పాటు వేడి చేసుకుని పాలు కూడా చాలా మంది తాగుతారు. పాలు (Milk) ఆరోగ్యానికి మంచి ఆహారం అని చాలా మంది చెబుతారు. పాలలో చాలా పోషకాలు…





