
Sports
Trent Boult: ముంబై ఇండియన్స్ కుటుంబంలో చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్.. ‘ఎంఐ లండన్’తో అరుదైన రికార్డ్
Trent Boult: ట్రెంట్ బౌల్ట్ ఫ్రాంచైజీ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్‌కు చెందిన ప్రతి ఫ్రాంచైజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడిగా బౌల్ట్ చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇంగ్లాండ్‌లో జరిగే The Hundred లీగ్‌లో…
శనివారం, 14 మార్చి 2026