YS Jagan in Devarapalli: చంద్రబాబు పాలనలో ఒక్క గంజాయి పంటకే ధర.. దాన్ని సాగు చేస్తోంది వెన్నుపోటు పార్టీ వారే: వైఎస్ జగన్
YS Jagan in Devarapalli: తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య నష్టపోతున్న పొగాకు రైతులతో స్వయంగా మాట్లాడేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు.…
