Cinema
Love and War: ముంబైలో మళ్లీ మొదలైన లవ్ అండ్ వార్.. 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాలు.. రిలీజ్ ఎప్పుడంటే?
Love and War: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’ సినిమా షూటింగ్ కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొంత విరామం తర్వాత ముంబైలో…