
Cinema
Akhil Akkineni: అయ్యగారే నెం.1పై అఖిల్ రియాక్షన్.. అభిమానుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనంటూ కామెంట్స్
Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను…
మంగళవారం, 7 జూలై 2026