
Cinema
Niharika Divorce: వాళ్లిద్దరూ విడిపోయారు.. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య విడాకులు
Niharika Divorce: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య దంపతులు విడిపోయారు. కొన్నాళ్లుగా అందరూ ఊహించిందే నిజమైంది. ఆ వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. ఈ మధ్యనే ఈ జంటకు విడాకులు మంజూరయ్యాయి. కాకపోతే ఈ విషయం…
బుధవారం, 5 జూలై 2023