
Telangana
Konda Surekha: నాడు తీవ్ర ఆరోపణలు.. నేడు కేటీఆర్‌కు సారీ! కొండా సురేఖ క్షమాపణ వెనుక అసలేం జరిగింది?
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ ఇప్పుడు క్షమాపణ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రెండేళ్ల క్రితం రాజకీయ,…
శుక్రవారం, 30 అక్టోబర్ 2026