
Telangana
KPHB Lift Rescue: కూకట్‌పల్లిలో లిఫ్ట్‌లో చిక్కుకున్న తల్లి, చిన్నారి.. పోలీసుల అప్రమత్తతతో..
KPHB Lift Rescue: హైదరాబాద్‌లోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి పరిధిలో జరిగిన ఓ ఘటన స్థానికులను కలవరపరిచింది. కెపిహెచ్బీ కాలనీలోని ఓ వాణిజ్య భవనంలో లిఫ్ట్ సాంకేతిక లోపంతో మధ్యలోనే నిలిచిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న ఓ తల్లి, ఆమె…
బుధవారం, 22 జూలై 2026