Telangana
Konda Surekha: పార్టీ మార్పుపై కొండా దంపతుల క్లారిటీ..! రాజకీయ కార్యాచరణపై పలు కీలక వ్యాఖ్యలు
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా వినిపిస్తున్న పార్టీ మార్పు ఊహాగానాలకు మాజీ మంత్రి కొండా సురేఖ, కొండా మురళి దంపతులు తెరదించారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం…