Vani Bhojan: తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్‌కు స్టార్ హీరోయిన్ మద్దతు
Vani Bhojan: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఈసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన నటుడు Vijay స్థాపించిన Tamilaga Vettri Kazhagam (టీవీకే) పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది.…





