Radhika Sarathkumar: ఆ టికెట్ ధరలతో భారీ కలెక్షన్స్… రాధికా శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు
Radhika Sarathkumar: సినిమా ఇండస్ట్రీలో ఒక చిత్రం విజయం సాధించిందా లేదా అన్నది సాధారణంగా బాక్సాఫీస్ కలెక్షన్ల ఆధారంగానే నిర్ణయిస్తారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలకు అనుగుణంగా టికెట్…





