
National
Vote Chori : ఓటు చోరీపై రాహుల్ గాంధీ ఆందోళన.. ఈసీపై సంచలన ఆరోపణలు
Vote Chori : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఓటు చోరీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని కాపాడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.…
గురువారం, 18 సెప్టెంబర్ 2025
