Prabhas: ప్రభాస్ ఒక్క పోస్ట్‌తో మొదలైన ‘కల్కి 2’ చర్చ.. ఆలియా భట్‌పై ప్రశంసలు, సోషల్ మీడియాలో ఊహాగానాలు
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, మరోవైపు ‘ఫౌజీ’, అలాగే ‘కల్కి 2’…
