
Business
Jio Recharge Plans: ఇంటర్నెట్ అక్కర్లేదా? జియోలో రూ.448తో 84 రోజులు అన్లిమిటెడ్ కాల్స్..
Jio Recharge Plans: మొబైల్లో ఇంటర్నెట్ పెద్దగా ఉపయోగించకపోయినా ప్రతినెలా డేటాతో కూడిన రీఛార్జ్ చేయాల్సి వస్తోందా? కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడటానికి, SMSలు పంపడానికి మాత్రమే సిమ్ ఉపయోగించేవారికి రిలయన్స్ జియో రెండు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లను…
మంగళవారం, 20 అక్టోబర్ 2026