
National
Rat Steals Jewellery: రూ.10 లక్షల నగలు మాయం.. CCTV చూస్తే అసలు దొంగను చూసి షాక్.. ఎలుక చేసిన పని మామూలుగా లేదుగా!
Rat Steals Jewellery: దొంగతనం జరిగిందంటే సాధారణంగా అనుమానం మనుషులపైనే వెళ్తుంది. కానీ కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ఓ విచిత్ర ఘటనలో అసలు ‘దొంగ’ ఎవరో తెలిసి జ్యువెలరీ షాపు నిర్వాహకులు షాక్కు గురయ్యారు. దాదాపు రూ.10 లక్షల…
శనివారం, 1 ఆగస్టు 2026