
Astrology
Krishna Janmashtami 2026: శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? అర్ధరాత్రి పూజ ముహూర్తం, ఉపవాసం, పారణ సమయాలు ఇవే!
Krishna Janmashtami 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారంగా భావించే శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినాన్ని ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భక్తి, ప్రేమ, ధర్మం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావించే…
గురువారం, 3 సెప్టెంబర్ 2026