Cinema
Actress Hema: అనసూయ కామెంట్స్‌పై నటి హేమ ఫైర్.. జై శ్రీరామ్‌పై ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు
Actress Hema: టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జై శ్రీరామ్ నినాదాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై…