
National
ISRO VSSC Recruitment 2026: ఇస్రోలో 460 అప్రెంటిస్ ఖాళీలు.. వాక్-ఇన్ సెలక్షన్‌కు ఇలా హాజరవ్వండి
ISRO VSSC Recruitment 2026: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 2026–27 శిక్షణ సంవత్సరానికి గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదల…
సోమవారం, 20 జూలై 2026