
Sports
Ishan Kishan Century: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇషాన్ కిషన్ విధ్వంసం.. 4 వేల ఫస్ట్‌క్లాస్ పరుగులు పూర్తి, సెలెక్టర్ల ముందే సత్తా!
Ishan Kishan Century: టీమిండియాలోకి తిరిగి రావాలన్న లక్ష్యంతో దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకుంటున్న ఇషాన్ కిషన్ కీలక సమయంలో భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య…
సోమవారం, 7 సెప్టెంబర్ 2026