
International
Iraq: ఆ దేశంలో అమ్మాయిలు 9 ఏళ్లకు, అబ్బాయిలు 15 ఏళ్లకు పెళ్లి చేసుకోవచ్చట!
Iraq: చాలా దేశాల్లో నేటికీ బాల్య వివాహాలు అనధికారికంగా జరుగుతున్నాయని వార్తల్లో చూస్తుంటాం. పలు దేశాల్లో అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయిల పెళ్లి వయసు 21 సంవత్సరాలు ఉంది. అయితే, బాల్య వివాహాలు జరగడం ఒక…
శుక్రవారం, 9 ఆగస్టు 2024