Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. మొబైల్‌తోనే దరఖాస్తు
Telangana: పేదలకు గృహ కలను సాకారం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంటి వద్ద…