Telangana
Indiramma Houses: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్లో ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా దరఖాస్తు చేస్తే సొంతింటి కల నిజం!
Indiramma Houses: సొంతింటి కల నెరవేర్చుకోవాలని ఎదురుచూస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అమలు…