
Mint Chutney: వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పుదీనా పచ్చడి కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది..
Mint Chutney: పుదీనా ఆకులకు ప్రత్యేకమైన సువాసన, తాజా రుచి ఉంటుంది. అందుకే పుదీనాను కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా చట్నీలు, రైస్ ఐటమ్స్, డ్రింక్స్, సలాడ్స్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. పుదీనాలో విటమిన్ ఏ,…








