
Astrology
Hanuman Jayanthi: హనుమాన్ జయంతి స్పెషల్: బియ్యంపిండి అప్పాలు ఇలా చేస్తే చాలా రుచి.. నైవేదం పరిపూర్ణం
Hanuman Jayanthi: హనుమాన్ జయంతి రోజున భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీ. ఆ రోజున ఇంట్లో తయారుచేసే స్వీట్లు, స్నాక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వంటకాలలో ఒకటి బియ్యంపిండి అప్పాలు. తక్కువ పదార్థాలతో…
మంగళవారం, 31 మార్చి 2026