
Andhra Pradesh
Vizag : విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్ట్
Vizag : విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC) నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ…
మంగళవారం, 9 సెప్టెంబర్ 2025