
Andhra Pradesh
Kakinada Hostel Students Fight: కాకినాడ నర్సింగ్ హాస్టల్లో విద్యార్థినుల మధ్య ఘర్షణ.. మొబైల్ ఫోన్ల చోరీపై అనుమానాలతో పరస్పర దాడులు
Kakinada Hostel Students Fight: కాకినాడ నగరంలోని వైద్యనగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ నర్సింగ్ కళాశాల హాస్టల్లో విద్యార్థినుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. మొబైల్ ఫోన్లు వరుసగా కనిపించకుండా పోవడంతో విద్యార్థినుల మధ్య తలెత్తిన అనుమానాలు…
సోమవారం, 24 ఆగస్టు 2026