
Tulsi Plant Benefits: తులసి మొక్కను ఇంట్లో ఎలా నాటాలి? ఏ రోజు నాటితే శుభం? వాస్తు ప్రకారం పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు
Tulsi Plant Benefits: హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర వృక్షంగా భావిస్తారు. అందుకే దాదాపు ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్క…








