Andhra Pradesh
Apar Generation: అపార్ జనరేషన్ కరెక్షన్స్కు 2025 మార్చి 31 వరకు గడువు
Apar Generation: అపార్ జనరేషన్ లో కరెక్షన్ కు మార్చి 31-2025 వరకు సమయం ఇచ్చారని తెలుస్తోంది. (Apar Generation) రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తి అయిందని సమాచారం.…