
National
Gurez Valley: భారీ హిమపాతం… ఉత్తర కశ్మీర్లో గూరేజ్ లోయలో ఈ సన్నివేశాలు చూశారా?
Gurez Valley: ఉత్తర కశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు వర్షం కారణంగా సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా Gurez Valley ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న హిమపాతం వల్ల రహదారులు మూసుకుపోయి…
శుక్రవారం, 3 ఏప్రిల్ 2026