
Bobbarlu Vada Recipe: సాయంత్రం వేళ వేడివేడిగా బొబ్బర్ల వడలు.. రుచితో పాటు పోషకాలు కూడా!
Bobbarlu Vada Recipe: సాయంత్రం వేళ ఏదైనా క్రిస్పీగా, రుచిగా తినాలనిపిస్తే బొబ్బర్లతో వడలు ట్రై చేయొచ్చు. సాధారణంగా పప్పులతో తయారుచేసే వడలకు భిన్నంగా బొబ్బర్లు (Black Eyed Peas/Cowpeas) ఉపయోగించి చేసే ఈ వడలు మంచి స్నాక్…





