
Ramayana Trailer: రాముడిగా రణబీర్.. సీతగా సాయి పల్లవి.. రావణుడిగా యశ్ విశ్వరూపం!
Ramayana Trailer: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. దర్శకుడు నితేష్ తివారీ భారతీయ ఇతిహాసం రామాయణాన్ని భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ…


