
Jana Nayagan: విజయ్ జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. జీ5లో ఏ భాషల్లో చూడొచ్చంటే?
Jana Nayagan: దళపతి విజయ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జన నాయకన్ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. థియేటర్లలో విజయ్ చివరి సినిమాగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు…







