సోమవారం, 2 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: Gold Theft

Telangana

Hyderabad Crime: బీటెక్ మధ్యలో ఆపేసి దొంగగా మారిన యువతి.. బురఖా ధరించి రూ.70 లక్షల చోరీలు!

Hyderabad Crime: బీటెక్ చదువు మధ్యలోనే ఆపేసిన ఓ యువతి వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరింది. పగటిపూట సాధారణ యువతిలా కనిపిస్తూ రాత్రివేళల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడింది. ఎవరికీ అనుమానం రాకుండా…

ఆదివారం, 1 నవంబర్ 2026
Crime News

Crime News: రూల్స్ పెట్టుకుని మరీ దొంగతనాలు.. కావాల్సినంతే కొట్టేస్తాడు.. ఎక్కువ కనిపించినా ముట్టుకోడు.. చివరికి పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ!

Crime News: సాధారణంగా దొంగతనానికి వెళ్లే వ్యక్తి ఇంట్లో ఏది విలువైన వస్తువు కనిపించినా వదిలిపెట్టడు. బంగారం, వెండి, నగదు.. ఇలా చేతికి ఏది చిక్కితే అది తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ తెలంగాణలో పోలీసులకు చిక్కిన ఓ దొంగ…

శుక్రవారం, 11 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

Nellore Crime: నెల్లూరులో వరుస చోరీలు.. రెండు వారాల్లో నాలుగు ఇళ్లు టార్గెట్.. భయాందోళనలో ప్రజలు

Nellore Crime: నెల్లూరు జిల్లాలో వరుస చోరీలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు పెద్దగా లేకపోయినా, ఉదయం అయ్యేసరికి ఇంట్లోని బంగారం, నగదు మాయమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఒకే తరహాలో వరుసగా…

శుక్రవారం, 12 జూన్ 2026
Andhra Pradesh

TTD: తిరుమల పరకామణిలో బంగారం దొంగతనం.. కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్ట్

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో భక్తులు సమర్పించే హుండీ కానుకలను వడపోత చేసే సమయంలో భారీగా బంగారం, వెండి దొంగతనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది కాలంగా క్రమంగా బంగారం దొంగతనం చేస్తున్న…

మంగళవారం, 10 మార్చి 2026
Andhra Pradesh

Kurnoon crime : కర్నూల్ బస్టాండ్‌లో అంతర్రాష్ట్ర మహిళా దొంగల హల్‌చల్.. ఉచిత బస్సు పథకం ముసుగులో 9 తులాల బంగారం చోరీ

Kurnoon crime : కర్నూల్ ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్రాష్ట్ర మహిళా దొంగలు చోరీలకు పాల్పడుతున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డం పెట్టుకుని ప్రయాణికుల రద్దీని అవకాశంగా మలుచుకున్న ఇద్దరు మహిళలను…

శనివారం, 17 జనవరి 2026
Andhra Pradesh

Andhra Pradesh: అమాయకంగా కనిపిస్తారు… కానీ దొంగతనాల్లో మామూలు వారు కారు!

Andhra Pradesh: కాకినాడ జిల్లాలో పలుచోట్ల జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. మొత్తం ఆరు చోరీ కేసుల్లో సుమారు ₹60 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేస్తూ, 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా…

సోమవారం, 1 డిసెంబర్ 2025
Crime News

Tamilnadu Crime : 15 ఏళ్లుగా సర్పంచ్.. చోరీల బ్యాగ్రౌండ్ తెలిసి షాక్!

Tamilnadu Crime : గ్రామ పంచాయతీ సర్పంచి అనగానే ప్రజల కోసం కష్టపడే నాయకురాలు గుర్తుకు వస్తుంది. కానీ తమిళనాడులోని నరియంబట్టు గ్రామంలో ఒక సర్పంచి మాత్రం విరుద్ధ దారిలో నడిచింది. 15 ఏళ్లుగా వరుసగా దొంగతనాలు చేస్తూ,…

బుధవారం, 10 సెప్టెంబర్ 2025