
Health
Ginger Benefits: అల్లం ఆరోగ్య ప్రయోజనాలు: జీర్ణక్రియ నుంచి వికారం, పీరియడ్స్ నొప్పి వరకు ఎన్నో ప్రయోజనాలు
Ginger Benefits: వంటింట్లో నిత్యం కనిపించే అల్లం కేవలం రుచికి, సువాసనకు ఉపయోగించే మసాలా దినుసు మాత్రమే కాదు. శతాబ్దాలుగా సంప్రదాయ వైద్య విధానాల్లోనూ దీనిని ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఉండే జింజెరోల్స్, షోగాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలపై ఆధునిక…
గురువారం, 20 ఆగస్టు 2026