
Business
Apple iPhone Ultra: ఐఫోన్ అల్ట్రా కోసం వెయిటింగ్? లాంచ్ అయినా వెంటనే దొరకదట.. ధర రూ.2 లక్షలకు పైగానే!
Apple iPhone Ultra: ప్రపంచవ్యాప్తంగా Apple అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మొదటి Foldable iPhone ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిని iPhone Ultra పేరుతో తీసుకురావొచ్చని టెక్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.…
బుధవారం, 8 జూలై 2026