
Fees Reimbursement Telangana : ప్రభుత్వ పనితీరుపై తల్లిదండ్రుల హర్షం.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై ప్రశంసలు
Fees Reimbursement Telangana : ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యాలతో చర్చించి వేగంగా నిధుల విడుదలకు నిర్ణయం తీసుకోవడం ద్వారా విద్యార్థుల చదవులకు ఆటంకం…


