Trending/Viral
Eye Health: ఈ గింజలు తింటే కళ్లద్దాలు తొలగిపోతాయా? నిపుణులు ఏమంటున్నారు?
Eye Health: సోషల్ మీడియాలో “అవిసె గింజలు, గుమ్మడి గింజలు తింటే కళ్లద్దాలు అవసరం ఉండదు” అనే ప్రచారం తరచూ కనిపిస్తుంది. అయితే ఇందులో పూర్తి నిజం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.…