
Khammam Crime: వివాహేతర సంబంధం కోసం భర్త హత్యకు కుట్ర?.. చాటింగ్‌తో బయటపడిన సంచలన వ్యవహారం
Khammam Crime: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తను హత్య చేయించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. భర్తను ప్రమాదంగా చూపించి చంపేయాలని, లేదంటే తానే…



