Andhra Pradesh
Amaravati: నాడు వద్దన్న బారికేడ్లు.. ఇప్పుడు ఎందుకొస్తున్నాయి?
Amaravati: తన కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దని, బారికేడ్లు, పరదాలు, దుకాణాల మూత లాంటి వాటికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో భద్రతా అధికారులకు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. భద్రతా…