Rahul Gandhi on Education Crisis: విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు.. మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
Rahul Gandhi on Education Crisis: దేశంలోని విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రశ్నాపత్రాల లీకులు, పెరుగుతున్న విద్యా ఖర్చులు, తగ్గుతున్న ఉద్యోగ…


