
Telangana
Telangana: అన్నదాతలకు తీపికబురు.. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘విద్యుత్ అంబులెన్స్‌లు’
Telangana: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో శుభవార్త చెప్పింది. పొలాల్లో ఎదురయ్యే విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక విద్యుత్ అంబులెన్స్‌లను ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం Bhatti Vikramarka ప్రకటించారు. రైతులకు కరెంట్ సమస్య…
మంగళవారం, 6 జనవరి 2026