Education: పిల్లలకు బడిపై ఆసక్తి పెంచేవి వృత్తి విద్యా కోర్సులు
Education: విద్యార్థుల్లో వృత్తి విద్యా కోర్సుపై ఆసక్తి పెంపొందించేలా, ఆలోచనాత్మకంగా, సరళ శైలిలో, ప్రస్తుత కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాలు రూపొందించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు సూచించారు. విజయవాడలో పాఠశాల విద్యా శాఖ-…





