
Andhra Pradesh
Anantapur News: వర్షాల కోసం గాడిదలకు ఘనంగా పెళ్లి.. అనంతపురం జిల్లాలో వింత ఆచారం, వీడియోలు వైరల్
Anantapur News: వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో పంటలపై ఆధారపడిన రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు లేక పొలాలు ఎండిపోతుండటంతో అనంతపురం జిల్లాలోని…
శుక్రవారం, 28 ఆగస్టు 2026