
Rishabh Pant Fitness Update: రిషభ్ పంత్ పునరాగమనానికి సిద్ధం.. వెల్లింగ్టన్ ప్రయాణానికి ఫిట్‌నెస్ పరీక్షే కీలకం
Rishabh Pant Fitness Update: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరటనిచ్చే పరిణామం. ఇరానీ కప్‌లో గాయపడిన వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మ్యాచ్ పరిస్థితులను తలపించే సాధన చేస్తున్నాడు.…


