
Devotional
Deeparadhana: ఇంట్లో దీపారాధన ఆడవాళ్లు చేయాలా? మగవారు చేయాలా?
Deeparadhana: చాలా మందికి ప్రతి రోజూ ఇంట్లో పూజ చేయడం అలవాటుగా ఉంటుంది. అయితే దీపారాధన విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో ఆడవాళ్లు దీపారాధన చేయాలా? మగవారు చేయాలా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. ఈ సందేహాల నివృత్తి కోసం…
మంగళవారం, 25 జూలై 2023

